Jarvo: బుమ్రా..థాంక్స్: జార్వో

జార్వో.. ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మ్యాచులు జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లోకి వచ్చి రచ్చ చేసే ఈ బ్రిటిష్ యూట్యూబర్.. తాజాగా టీమిండియా బౌలర్ బుమ్రాకు థాంక్స్ చెప్పాడు. తనను తిట్టిన బెయిర్ స్టోను బుమ్రా డకౌట్ చేశాడని జార్వో చెప్పాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బౌలర్ అవతారం ఎత్తిన జార్వో, గ్రౌండ్ లోకి దూసుకొచ్చి.. క్రిజులో ఉన్న బెయిర్ స్టోని ఢీకొట్టాడు.

Written By: Suresh, Updated On : September 7, 2021 3:01 pm
Follow us on