Indigo Flight Bomb Threat: కొచ్చి ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని నాగపుర్ కు మళ్లించారు. కాల్ వచ్చిన సమయానికే కొచ్చిలో విమానం బయల్దేరింది. నాగపుర్ చేరుకున్నాక భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.