Bomb Threat: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడ కలకలం రేపుతోంది. రాజ్ భవన్, పాతబస్తీలోని సిటీకోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపించాడు. దీంతో పోలీసు యంత్రాగం అప్రత్తమయ్యారు. బాంబు స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు.
పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్
సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్స్
కోర్టులో పేలుడు జరిగిన 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ మెయిల్
4 చోట్ల తనిఖీలు… pic.twitter.com/P5Feq3CmDq
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025