
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు నేరుగా పాల్గొనగా జూమ్ ద్వారా ఏపీ ఇంచార్జ్ మురళీధరన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఉద్యోగ క్యాలెండర్, కొత్త ఇసుక పాలసీ, నీటిపారుదల ప్రాజెక్టుల పై రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై చర్చించనున్నారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/4227665477295529