MP Konda Vishweshwar Reddy: తెలంగాణలో వరి పంట అవసరం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరూ ఆకలితో చనిపోవడం లేదు అందుకే తెలంగాణలో వరి అవసరం లేదని అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరుగుతూ, ఇప్పటికే సాగు భూములు తగ్గిపోతున్న దశలో వరి పంట ఉత్పత్తి తగ్గితే బియ్యం రేటు పెరుగుతుందని ప్రజలుల అంటున్నారు.
తెలంగాణలో వరి అవసరం లేదు
దేశంలో ఎవరూ ఆకలితో చనిపోవడం లేదు – బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి pic.twitter.com/fPblmF5ySV
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025