IPL 2025 Update
IPL 2025 : క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఐపిఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ నిర్వాహక కమిటీ షెడ్యూల్ ను ఆదివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ప్రకటించింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మొదలవుతుంది. దాదాపు 65 రోజులపాటు క్రికెట్ పండుగ కొనసాగుతుంది.. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరుగుతాయి.. మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ కోల్ కతా – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు..
Mark your calendars, folks! #TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets
When is your favourite team's first match? pic.twitter.com/f2tf3YcSyY
— IndianPremierLeague (@IPL) February 16, 2025
షెడ్యూల్ ఇదే
తొలి మ్యాచ్ కోల్ కతా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 22న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతుంది
మార్చ్ 23న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది.
మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతుంది.
మార్చి 24 న ఢిల్లీ, లక్నో జట్ల మధ్య ఢిల్లీ వేదికగా మ్యాచ్ జరుగుతుంది.
మార్చి 25 న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్ల మధ్య గుజరాత్ వేదికగా జరుగుతుంది.
మార్చి 26న రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా మధ్య జరుగుతుంది.
మార్చి 27న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య జరుగుతుంది
మార్చి 28న చెన్నై వేదికగా చెన్నై, బెంగళూరు జట్లు తలపడతాయి.
మార్చి 29న గుజరాత్ వేదికాగా గుజరాత్, ముంబై జట్ల మధ్య జరుగుతుంది.
మార్చి 30న ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది.
మార్చి 30న పెళ్లి వేదికగా ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి.
మార్చి 30న రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి.
మార్చి 31న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 1న లక్నో వేదికగా లక్నో, పంజాబ్ జట్లు తలపడతాయి.
ఏప్రిల్ 1న లక్నో, పంజాబ్ జట్లు లక్నో వేదికగా తలపడతాయి
ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి
ఏప్రిల్ 3న కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడతాయి
ఏప్రిల్ 4న లక్నో, ముంబై జట్లు తలపడతాయి.
ఏప్రిల్ 5న చెన్నై, ఢిల్లీ జట్లు తలపడతాయి.
ఏప్రిల్ 5న పంజాబ్ , రాజస్థాన్ జట్లు తలపడతాయి.
ఏప్రిల్ 6న కోల్ కతా, లక్నో జట్లు తలపడతాయి.
ఏప్రిల్ 6న సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 7న మ్యాచ్ ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 8న పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 9న గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది
ఏప్రిల్ 10న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 11న మ్యాచ్ చెన్నై, కోల్ కతా జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 12న మ్యాచ్ లక్నో, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది
ఏప్రిల్ 12న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 13న మ్యాచ్ రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది
ఏప్రిల్ 13న మ్యాచ్ ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 14న మ్యాచ్ లక్నో, జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 15న మ్యాచ్ పంజాబ్, కోల్ కతా జట్ల మధ్య జరుగుతుంది
ఏప్రిల్ 16న మ్యాచ్ ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 17న మ్యాచ్ ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 18న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 19న మ్యాచ్ గుజరాత్, ఢిల్లీ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 20న మ్యాచ్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 20న మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 21న మ్యాచ్ కోల్ కతా, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 22న మ్యాచ్ లక్నో, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది
ఏప్రిల్ 23న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 24 న మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 25న మ్యాచ్ చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 26న మ్యాచ్ కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 27న మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 27న మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 28న మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 29న మ్యాచ్ ఢిల్లీ, కోల్ కతా మధ్య జరుగుతుంది.
ఏప్రిల్ 30న మ్యాచ్ చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 1న మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై మధ్య జరుగుతుంది.
మే 2న 51వ మ్యాచ్ గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 3న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.
మే 4న మ్యాచ్ కోల్ కతా, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది.
మే 4న మ్యాచ్ పంజాబ్, లక్నో జట్ల మధ్య జరుగుతుంది
మే 5న మ్యాచ్ హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది.
మే 6న మ్యాచ్ ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది.
మే 7న కోల్ కతా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
మే 8న మ్యాచ్ పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది.
మే 9న మ్యాచ్ లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది.
మే 10న మ్యాచ్ హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరుగుతుంది.
మే 11న 61వ మ్యాచ్ పంజాబ్, ముంబై మధ్య జరుగుతుంది.
మే 11న మ్యాచ్ ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 12న మ్యాచ్ చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 13న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 14న మ్యాచ్ గుజరాత్, లక్నో జట్ల మధ్య జరుగుతుంది
మే 15న మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది.
మే 16న మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది.
మే 17న 68వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది.
మే 18న మ్యాచ్ గుజరాత్, చెన్నై మధ్య జరుగుతుంది.
మే 20 న క్వాలిఫైయర్ -1
మే 21న ఎలిమినేటర్
మే 23న క్వాలిఫైయర్ -2
మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.