తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 24నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ సమవేశంలో నిర్ణయం తీసుకున్నారు. అటు వివిధ అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.