
ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాప్ ఘనీ సోదరుడు హస్మత్ ఘనీ అహ్మద్ జాయి తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్ ప్రకటించినట్లు ఓ కథనం వచ్చింది. తాలిబన్ల దురాక్రమణతో మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయినట్లు అష్రాఫ్ ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. అయితే తాబిబన్లకు మద్దతు ఇస్తున్నట్లు అష్రాఫ్ ఘనీ సోదరుడు హస్మత్ ప్రకటించడం గమనార్హం.