Homeజాతీయం - అంతర్జాతీయంరూ.5 లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

Arvind Kejriwal

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృతిచెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular