Arshdeep Singh: టీమ్ ఇండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ ఓ అమ్మాయితో ఇన్ స్టాలో చాట్ చేసినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్ వీడియో వైరలవుతోంది. సదరు యువతే ఆ చాట్ ను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఏం చేస్తున్నావ్, మీ ఇల్లు ఎక్కడ, వంటి ప్రశ్నలను అర్షదీప్ అడగగా ఆమె సమాధానమిచ్చారు. ఇందులో అసభ్యకర మెసేజ్ లు లేవు. అలాగే అమ్మాయి ఫొటో సూపర్ అంటూ అతను సింబల్ పెట్టాడు. ఈ వైరల్ వీడియో పై క్రికెటర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Snappreet singh exposed pic.twitter.com/BGYp2H4JGL
— Simpman Sandhu (@cheersgayleee) May 23, 2025