AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జూన్ 4న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపుపై క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవశాశం ఉంది. ఈ స్కీమ్ లను జాన్ లోనే అము చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.