Homeవార్త విశ్లేషణAir India Plane Crash: విమానం మండుతుండగా నడుచుకుంటూ వచ్చేస్తున్న మృత్యుంజయుడు.. వీడియో వైరల్

Air India Plane Crash: విమానం మండుతుండగా నడుచుకుంటూ వచ్చేస్తున్న మృత్యుంజయుడు.. వీడియో వైరల్

Air India Plane Crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రమాదం అనంతరం ఆయన నడచుకుంటూ బయటకు వస్తున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో ముబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డు పైకి రావడం గమనించారు. ఆయనను చూసి తొలుత వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత శరీరంపై గాయాలు చేసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version