
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు. గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మత, హీరో బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64)అనారోగ్యంతో కన్నుమూశారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరిచారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించాడు.