https://oktelugu.com/

Inter Result 2023 : బ్రేకింగ్ : రేపు ఇంటర్ ఫలితాలు..

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2023 / 07:07 PM IST
    Follow us on

    Inter Result 2023  : లక్షల మంది ఏపీ విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షా ఫలితాలకు వేళైంది. ఈ ఫలితాలు రేపు విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

    రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.

    మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. 4.84 లక్షల మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా.. 5.19 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.