Vijay Sethupathi: ‘అనబెల్.. సేతుపతి’ ట్రైలర్ విడుదల
విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ నటించిన తాజా చిత్రం అనబెల్ సేతుపి. హారర్, కామెడీ నేపథ్యంలో దీపక్ సుందర రాజన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధన్- జయ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఒకే సారి మూడు భాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ను తెలుగులో విక్టరి వెంకటేశ్, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్ లు విడుదల చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 17 నేరుగా హాట్ స్టార్ […]
Written By:
, Updated On : August 31, 2021 / 03:35 PM IST

విజయ్ సేతుపతి, హీరోయిన్ తాప్సీ నటించిన తాజా చిత్రం అనబెల్ సేతుపి. హారర్, కామెడీ నేపథ్యంలో దీపక్ సుందర రాజన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధన్- జయ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఒకే సారి మూడు భాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ను తెలుగులో విక్టరి వెంకటేశ్, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్ లు విడుదల చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 17 నేరుగా హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానుంది.
