
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతో కాంటాక్ట్ ఆయన వారందరు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిన్చుకోవాలని తెలిపారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ ఐసోలేషన్ వున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లోని ప్రముఖ నేతలైన అభిషేక్ సింఘ్వీ, తరుణ్ గోగొయ్‌లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తేలిసిందే .