
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్ పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగాసస్ పై చర్యకు విపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. 16 వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి. నేడు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టనుంది.