
ఇంజిన్ విఫలమై ఉక్రెయిన్‌లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయిన ఆ దేశ ప్రాజిక్యూటర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్-26 మిలటరీ విమానం శుక్రవారం రాత్రి కూలిపోయిందని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. కాగా విమానంలో ఎంతమంది ప్రయాణించారనే ఇంకా తెలయలేదు.
Comments are closed.