2లక్షల మందికిపైగా గర్భిణీలకు కొవిడ్ టీకా

దేశంలో రెండు లక్షలకుపైగా గర్భిణులు కరోనా టీకా మొదటిడోసు వేయించుకున్నారని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలితంగానే ఈ టీకా పంపిణీ జరిగిందని తెలిపింది. తమిళనాడులో అత్యధికంగా 78,838 గర్భణీలు టీకా తీసుకున్నారు. ఏపీలో 34,228, ఒడిశాలో 29,821 మధ్యప్రదేశ్ లో 21,842, కేరళలో 18,423, కర్ణాటకలో 16,673 మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. గర్భిణీలు టీకా తీసుకునేందుకు జూలై 2న కేంద్రం అనుమతి ఇచ్చిన […]

Written By: Suresh, Updated On : July 31, 2021 2:49 pm
Follow us on

దేశంలో రెండు లక్షలకుపైగా గర్భిణులు కరోనా టీకా మొదటిడోసు వేయించుకున్నారని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలితంగానే ఈ టీకా పంపిణీ జరిగిందని తెలిపింది. తమిళనాడులో అత్యధికంగా 78,838 గర్భణీలు టీకా తీసుకున్నారు. ఏపీలో 34,228, ఒడిశాలో 29,821 మధ్యప్రదేశ్ లో 21,842, కేరళలో 18,423, కర్ణాటకలో 16,673 మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. గర్భిణీలు టీకా తీసుకునేందుకు జూలై 2న కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.