Telugu News » National » %e0%b0%b9%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a8%e0%b1%8d %e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d %e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0
హర్షవర్దన్, బాబుల్ సుప్రియో రాజీనామా
కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న వేళ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుండగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్ సహా ఇప్పటి వరకు దాదాపు 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. వీరిలో రమేశ్ ఫోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానందగౌడ, రతన్ లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, బామూల్ సుప్రియో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై గతంలో పెద్ద ఎత్తున […]
కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న వేళ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుండగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్ సహా ఇప్పటి వరకు దాదాపు 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. వీరిలో రమేశ్ ఫోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానందగౌడ, రతన్ లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, బామూల్ సుప్రియో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.