దేశంలో కరోనా మమమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెద్దలతో పాటు చిన్నారులకు కూడా వైరస్ నుంచి రక్షణ కల్పించేలా టీకాలు ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది నెలల్లో పద్దెనిమిదేళ్ల లోపువారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు నుంచి 12-18 ఏళ్ల వారికి జైడస్ టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డా. ఎన్ కే అరోరా […]
దేశంలో కరోనా మమమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెద్దలతో పాటు చిన్నారులకు కూడా వైరస్ నుంచి రక్షణ కల్పించేలా టీకాలు ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది నెలల్లో పద్దెనిమిదేళ్ల లోపువారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు నుంచి 12-18 ఏళ్ల వారికి జైడస్ టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డా. ఎన్ కే అరోరా తెలిపారు.