మహిళా ఎంపీడీవోపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు

మహిళా ఎంపీడీవో పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామసభలో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు కలకలం రేపాయి. గ్రామ సభలో మహిళా ఎంపీడీవోను అవమాన పరిచేలా ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Written By: Suresh, Updated On : July 9, 2021 2:23 pm
Follow us on