Telugu News » National » %e0%b0%aa%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d %e0%b0%b2%e0%b1%8b %e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82 %e0%b0%95%e0%b0%b2%e0%b0%95%e0%b0%b2
పంజాబ్ లో బర్డ్ ఫ్లూ కలకలం
కొవిడ్ -19 కల్లోలం మధ్య పంజాబ్ లో తాజాగా బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. లూదియానాలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో సేకరించిన శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఖననం చేయడంతోపాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యులు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. లూదియానాకి 25 కిలో మీటర్ల దూరంలోని ఖిలా రాయ్ పూర్ లోఓ పౌల్ట్రీ […]
కొవిడ్ -19 కల్లోలం మధ్య పంజాబ్ లో తాజాగా బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. లూదియానాలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో సేకరించిన శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఖననం చేయడంతోపాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యులు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. లూదియానాకి 25 కిలో మీటర్ల దూరంలోని ఖిలా రాయ్ పూర్ లోఓ పౌల్ట్రీ ఫామ్ నుంచి ఇటీవల శాంపిల్స్ సేకరించి భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ యూనిమల్ డిసీజెస్ కు పంపించారు. ఇవాళ వెల్లడైన ఫలితాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది.