https://oktelugu.com/

గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం..

వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానం(ప్రైవసీ పాలసీ) ను వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ సంస్థ శుక్రవారం దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఫేస్ బుక్ తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని తెలిపింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 9, 2021 / 02:11 PM IST
    Follow us on