- Telugu News » National » %e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4 %e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2 %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3 %e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల మంత్రివర్గంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదట నారాయణ్ టటు రాణే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, ఇటీ వల రాజీనామా చేసిన కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
Written By:
, Updated On : July 7, 2021 / 06:21 PM IST