Telugu News » National » %e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af %e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b %e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a7%e0%b1%81 %e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af
కాంస్య పోరులో సింధు విజయం.. భారత్ కు మరో పతకం
ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. తొలి సెట్ లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్ జియావో పై 21-13 తేడాతో తో గెలిచింది. రెండో గేమ్ లో లో సింధు ఆధిపత్యం చెలాయించింది. దాంతో రెండో గేమ్ విరామ సమయానికి 11-8తో నిలిచింది. అలాగే చెలరేగి ఆడిన సింధు 21-15 తో విజయం సాధించింది.