Telugu News » National » %e0%b0%86 %e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80 %e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d %e0%b0%a1
ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. కొన్ని సడలింపులతో జూలై 19వరకు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, దుకాణాలను మాత్రం రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించింది.