అయినా ఆ జాబ్ వదులుకుంది, జాబ్ వచ్చినా అది చేయకుండా ఆమె అడల్ట్ ప్రపంచంలోకి రాలిపడింది. సహజంగా అడల్ట్ ఇండస్ట్రీలోకి పరిస్థితి స్థితి బాగా లేనోళ్లు మాత్రమే వస్తారు. కానీ ‘క్రిస్టినా లిసీనా’ పరిస్థితి వేరు, ఆమెకు అంతా బాగుంది. అయినా ఆమె మాత్రం తన ఆనందాన్ని పోర్న్ లోనే వెతుక్కుంది. అందుకే ఆమె ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకిస్తున్నా ఆమె పోర్న్ వైపు అడుగులు వేసింది.
దాంతో ఆమె కుటుంబం ‘క్రిస్టినా లిసీనా’ను వెలివేసింది. అక్కడే ఆమె కుటుంబం పెద్ద తప్పు చేసింది. అందరూ తనను దూరం పెట్టేసరికి ఆమె మానసికంగా కుంగిపోయింది. దీనికితోడు కొంతకాలంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఆమె ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆ ఒంటరితనం తోడు తన వాళ్ళు తనను అసహ్యించుకుంటున్నారు. ఇది తట్టుకోలేకపోయింది.
అందుకే ఆమె, తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 22వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి ఆమె ఆత్మహత్యకు ఒంటరితనమే కారణమని విచారణలో తేల్చారు . అయితే ఆమె చేతిలో పోలీసులు ఒక కాయిన్ ను గుర్తించారు. ఆ కాయిన్ పై ‘నువ్వు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు’ అని రాసి ఉంది. అది తన మదర్ గురించే రాసింది అని అంటున్నారు.