- Telugu News » National » %e0%b0%86%e0%b0%97%e0%b0%a8%e0%b0%bf %e0%b0%aa%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b %e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%81%e0%b0%a1%e0%b1%81
ఆగని పెట్రో బాదుడు
దేశంలో చమురు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన విక్రయ సంస్థలు శనివారం మళ్లీ పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 27 పైసలు చొప్పున వాత పెట్టాయి. తెలుగు రాష్ట్రల్లో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 107,13కు చేరగా డీజిల్ రూ. 99.66కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.87, డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. ఇక దిల్లీలో […]
Written By:
, Updated On : July 10, 2021 / 12:31 PM IST

దేశంలో చమురు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన విక్రయ సంస్థలు శనివారం మళ్లీ పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 27 పైసలు చొప్పున వాత పెట్టాయి. తెలుగు రాష్ట్రల్లో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 107,13కు చేరగా డీజిల్ రూ. 99.66కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.87, డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. ఇక దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91కు చేరింది.