Telugu News » National » %e0%b0%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b0%e0%b1%86%e0%b0%ae%e0%b1%8d %e0%b0%a1%e0%b1%86%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d %e0%b0%ac%e0%b1%8d
ఆక్సిజన్, రెమ్ డెసివర్ బ్లాక్ మార్కెట్ చేసేవారిపై గుండా చట్టం.. స్టాలిన్
ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్వర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అధికారంలోకి తెచ్చిన స్టాలిన్ సీఎం అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఇటీవల ప్రకటించారు.