Telugu News » International » %e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b1%88%e0%b0%b2%e0%b1%8b %e0%b0%9c%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%89%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b2
Ad
26/11 దాడి ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన పాక్
2008 నవంబర్ 26.. ఈ తేదీ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఈ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు మరణించారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారి జాబితాను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 1,210 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేయగా అందులో 19 మంది ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నవారు ఉన్నార ని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాంటీ టెర్రరిజమ్ విభాగం తెలిపింది. 19 మంది ఉగ్రవాదుల్లో […]
2008 నవంబర్ 26.. ఈ తేదీ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఈ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు మరణించారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారి జాబితాను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 1,210 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేయగా అందులో 19 మంది ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నవారు ఉన్నార ని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాంటీ టెర్రరిజమ్ విభాగం తెలిపింది. 19 మంది ఉగ్రవాదుల్లో అబ్దుల్ రెహమాన్ తో పాటు టష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నారని తెలిపింది. ఇన్నాళ్లు ముంబై ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పడు ఉగ్రవాదుల జాబితాను విడుదల చేయడంపై చర్చనీయాంశంగా మారింది. దీంతో పాకిస్తాన్ తన తప్పును అంగీకరించినట్లయిందని కొందరు అనుకుంటున్నారు.