Homeఆంధ్రప్రదేశ్‌Woman protesting on the road : నడిరోడ్డుపై పడుకొని ఈ మహిళ చేసిన పని...

Woman protesting on the road : నడిరోడ్డుపై పడుకొని ఈ మహిళ చేసిన పని చూస్తే షాకే?

Woman protesting on the road  : ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తారు? చేతిలో ఉన్న ఫొన్ కానీ.. వస్తువులు కానీ కింద పడేస్తారు. ఇక ఇంట్లో భర్తతో గొడవలు ఉంటే కొందరు అసహాయ మహిళలు అయితే ఏడ్చి నానా గోల చేస్తారు. ఇక రెబల్ లేడీలు అయితే మొగుడిని వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దుతారు. కానీ ఈ మహిళలో అసహాయత ఉంది.. అదే సమయంలో కాస్త ఆవేశం పాళ్లు కూడా ఉన్నాయి. అందుకే తనను వేధిస్తున్న మొగుడిని, కుటుంబాన్ని ఏం అనకుండా సైలెంట్ గా ఒక కత్తి చేతబట్టుకొని వచ్చి ప్రధాన రహదారి మధ్యలో పడుకుంది.

కత్తి చేత బట్టుకొని నడిరోడ్డుపై టవల్ వేసుకొని దర్జాగా పడుకుంది. ఆమె దగ్గరకు వెళితే చేతిలో కత్తితో ఉంది. దీంతో పొడుస్తుందో ఏమోనని అందరూ కంగారు వెళ్లారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి చూశారు. ఏంటమ్మా నీ సమస్య అని అడిగారు. దీంతో ఆ మహిళ బోరుమంది.

విశాఖ పట్నం అల్లిపురం మెయిన్ రోడ్ లో ఒక మహిళ హల్ చల్ చేసింది. ఒక చిన్నపాటి కత్తితో ఆమె హల్ చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఏంటీ సమస్య అని అడిగితే ఆమె కుటుంబ సమస్యలు వల్లెవేసింది.

ఏడుస్తూ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహిళ ఇలా నడిరోడ్డుపై నిరసనకు దిగింది. భర్తా, అత్తామామలు వేధింపులు భరించలేక తనను చంపడని.. చచ్చిపోతానంటూ వాపోయింది. ‘పోలీసులతో నాకు న్యాయం జరగదని.. తాను కోర్టుకు వెళ్లనని.. నేను చస్తే సినిమా చూస్తున్నట్టు మా వాళ్లు చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.

తాము న్యాయం చేస్తామని.. చేతిలోని కత్తిని ఇవ్వాలని పోలీసులు కోరినా ఆ మమిళ మాత్రం వినిపించకుండా ముందు తనను వేధించేవారిపై చర్యలు తీసుకోవాలని ఏడుస్తూ వాపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=W2wFSDo6hrc

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version