Homeజాతీయ వార్తలుVaranasi Bulldozer Action: వారణాసిలో యోగి బుల్డోజర్.. ముసాఫిర్‌ఖానాపై యాక్షన్!

Varanasi Bulldozer Action: వారణాసిలో యోగి బుల్డోజర్.. ముసాఫిర్‌ఖానాపై యాక్షన్!

Varanasi Bulldozer Action: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జనసమర్థ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దాల్‌మటి ఏరియాలో ఒక ముసాపిర్‌ఖానా అంటే ఒక లాడ్జి ఉంది. దీనిని వక్ఫ్‌బోర్డు నడిపిస్తోంది. దీనికి సంబంధించి కొంత వివాదం ఉంది.

కోర్టు అనుమతులతో ప్రభుత్వ చర్య
ఈ వివాదం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని దీనిని తొలగించే పనిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్లు దాల్‌మటి ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ ముసాఫిర్‌ఖానాను పడగొట్టే పని మొదలు పెట్టారు.

వక్ఫ్‌బోార్డు నిర్వహణలో వివాదం
దీనిని వక్ఫ్‌బోర్డు నడిపిస్తోంది. వక్ఫ్‌బోర్డుకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిర్మాణం ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 మంది సక్యూరిటీ నిర్వహిస్తోంది. అక్రమ కట్టడం కావడంతో దానిని తొలగిస్తున్నారు.

యోగీ ప్రభుత్వం కఠిన నిర్ణయం
యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్లు దాల్‌మటి ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ ముసాఫిర్‌ఖానాను పడగొట్టే పని మొదలు పెట్టారు. కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ కట్టడం కావడంతో తొలగించారు. యోగీ ప్రభుత్వం చట్టానికి కట్టుబడి ఉండటానికి నిదర్శనం.

అక్రమ కట్టడం కావడంతో దానిని తొలగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై కఠిన చర్యలు తీసుకుంటోంది. జాతి, మతం భేదం లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version