spot_img
Homeజాతీయ వార్తలుThree Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.....

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని ట్విస్ట్

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే విధంగా చేశారు. ఇంతకు వాళ్లు చేసిన పని ఏంటంటే.. ఒక వ్యక్తిని ఆ ముగ్గురు సోదరీమణులు పెళ్లి చేసుకోవడం.

ఆ ముగ్గురు యువతులు సోషల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా ఉంటారు. వీరి వీడియోలను.. రీల్స్ ను ఆ యువకుడు షూట్ చేస్తాడు. అతడితోనే వారు ముగ్గురు ప్రేమలో పడ్డారు. అంతేకాదు ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనాలను సృష్టించాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దౌరియా అనే గ్రామంలో ఆల్క.. దేవిక.. సంతోష్ అనే ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. సోషల్ మీడియా అంటే వీరికి విపరీతమైన ఇష్టం. రీల్స్ చేస్తుంటారు. వీడియో కంటెంట్ కూడా సృష్టిస్తుంటారు.. వీరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. షాంపూరి అనే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడు వీరికి సంబంధించిన రీల్స్.. వీడియోలు తీస్తుంటాడు. అయితే అతని మీద వీరు ముగ్గురు మనసు పడ్డారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుంటే కుటుంబాలలో లేనిపోని అవరోధాలు వస్తాయని భావించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను షాదీ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనకు కూడా వచ్చారు.

మనసులో వికాస్ ఉండడంతో ఆ ముగ్గురు తమ ఆలోచనను విరమించుకున్నారు. అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వికాస్ కు కూడా అదే విషయాన్ని చెప్పారు. అతడు కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. దీంతో వారు నలుగురు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరు వర్గాల కుటుంబాలు దూరంగా ఉన్నాయి.. పెళ్లి విషయం బయటకు రావడంతో వారి సామాజిక వర్గాలు చెందినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో ఆ అక్క చెల్లెలు తాము చేసిన పనిని సమర్థించుకున్నారు.

“మాకు నచ్చినట్టుగానే జీవిస్తాం. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాం. మధ్యలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. పోలీసులు అడిగితే కూడా ఇదే విషయాన్ని వారితో చెప్పామని” ఆ ముగ్గురు యువతులు పేర్కొన్నారు. మరోవైపు వికాస్ ను పెళ్లి చేసుకునే వారిలో ఇద్దరు తోబుట్టువులు కాగా.. మరొకరు వరుసకు సోదరి. అయినప్పటికీ ముగ్గురు కలిసి అతడిని పెళ్లి చేసుకోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Oktelugu Epaper