కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. వైరస్ ను అరికట్టే క్రమంలో పలు నిబంధనలు పాటించాల్సిందే. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం, వెంటిలేషన్ తదితర జాగ్రత్తలు తీసుకోవాలని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా వేవ్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ ను తుదముట్టించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న వైరస్ కట్టడికి అందరూ నడుం బిగించాల్సిన అవసరం గుర్తించాలి.
ఆందోళన వద్దు
దేశంలో కరోనా మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లోని కిటికీలు, తలుపులు,, వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వైరస్ ను అరికట్టేందుకు మాస్కులు ధరించడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. మాస్కు తో రోగం దరిచేరకుండా చేయవచ్చు. ఎక్కువగా తుంపిర్ల ద్వారా వ్యాధి సోకే ప్రమాదమున్నందున తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
నివారణపైనే దృష్టి
కరోనా మహమ్మారిని నివారించడానికి పలు మార్గాలున్నాయి. భౌతికదూరం, మాస్కులతోపాటు ఇంటిలో వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి. వైరస్ వెలుతురు ఎక్కువగా ఉంటే సోకే ప్రమాదం తక్కువేని చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఇళ్లలో వెలుతురు సరిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ఎంతైనా ఉంది.కరోనా కట్టడికి మార్గాలెన్నో?
కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. వైరస్ ను అరికట్టే క్రమంలో పలు నిబంధనలు పాటించాల్సిందే. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం, వెంటిలేషన్ తదితర జాగ్రత్తలు తీసుకోవాలని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా వేవ్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ ను తుదముట్టించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న వైరస్ కట్టడికి అందరూ నడుం బిగించాల్సిన అవసరం గుర్తించాలి.
ఆందోళన వద్దు
దేశంలో కరోనా మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లోని కిటికీలు, తలుపులు,, వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వైరస్ ను అరికట్టేందుకు మాస్కులు ధరించడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. మాస్కు తో రోగం దరిచేరకుండా చేయవచ్చు. ఎక్కువగా తుంపిర్ల ద్వారా వ్యాధి సోకే ప్రమాదమున్నందున తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
నివారణపైనే దృష్టి
కరోనా మహమ్మారిని నివారించడానికి పలు మార్గాలున్నాయి. భౌతికదూరం, మాస్కులతోపాటు ఇంటిలో వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి. వైరస్ వెలుతురు ఎక్కువగా ఉంటే సోకే ప్రమాదం తక్కువేని చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఇళ్లలో వెలుతురు సరిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ఎంతైనా ఉంది.