Sri RamaNavami – Bhadrachalam: రాముడి కల్యాణం.. లోక కల్యాణం. శ్రీరామనవమి రోజున లోకమంతా పులకరిస్తుంది. పూనీతమవుతుంది. ఇక భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరా మనవమి క్రతువును ప్రతి ఏటా మిథిలా స్టేడియ ప్రాంగణంలోని శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఈ కల్యాణ మండపానికి ఎంతో చరిత్ర ఉన్నది. 1960 మే 30న అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి శంకుస్థాపన చేశారు. 1964 ఏప్రిల్ ఆరున నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండు సోమవారమే కావడం విశేషం. స్వామి వారి కల్యాణం గురువారం జరుపునుండగా.. మహా సామ్రాజ్య పట్టాభిషేకం శుక్రవారం జరగనుంది.
1: శిల్పా కళా సంపదకు మచ్చుతునక
2:జనక మహారాజు కన్యాదానం చేస్తున్న దృశ్యం
3: శివ ధనుస్సును విరిచిన రామయ్య
4:వటపత్రసాయి
5:రాశులతో కల్యాణ మండప పై భాగం
6:పద్మాకారంలో కల్యాణ మండప పీఠం
7:ఉట్టిపడుతున్న శిల్ప కళా నైపుణ్యం
8:పట్టాభిషక్తుడైన శ్రీ సీతారామచంద్రమూర్తి
9:లక్ష్మీ దేవి సమేతుడైన శ్రీమహావిష్ణువు
10:పుట్టలో రామయ్యకు పోకల దమ్మక్క పూజలు
11:కల్యాణ మండపం
12: రామయ్య వామాంకంపై సీతమ్మవారు