Rajnath Singh: సింధు ప్రాంతం భారతీయ సగటు సంస్కృతి, నాగరికతకు మూలాధారం. సరిహద్దులపై ఉన్నప్పటికీ సింధు లోయ నాగరికత క్రీ.పూ. 2500 నుంచి 1750 వరకు విస్తరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి. ఈ ప్రాంతపు ప్రజలు కాల్చిన ఇటుకలతో నగర నిర్మాణం, పారిశుద్ధ్యం, జలాశయ వ్యవస్థలను రూపకల్పన చేశారు. ఇది స్వాతంత్య్రానికి ముందు వరకు అఖండ భారత్‌లో భాగం. కానీ స్వాతంత్య్రం తర్వాత 1947లో దేశ విభజన సమయంలో సిం«ద్ ప్రాంతం పాకిస్తాన్‌లోకి వెళ్లింది.
భారత సంస్కృతిలో సింధు ప్రాముఖ్యత..
మన జాతీయగీతం జనగణమన్లో సింధును ప్రత్యేకంగా ప్రస్తావించడం భారతీయ సంస్కృతి, ఐక్యతకు చిహ్నం. మానవ వనాగరికతకు సింధు ప్రాంతం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండటం వల్ల భారత దేశం హిందూ దేశంగా గుర్తింపును సాధించడానికి కారణమైందని భావిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు..
భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకారం, పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతం సరిహద్దుల మార్పు, ఆ రాష్ట్రంలోని అసంతృప్తి కారణంగా అక్కడి ప్రజలు భారత్‌లో కలవాలని ఆశిస్తున్నారు. ఇది భారత–పాకిస్థాన్ సరిహద్దుల వాతావరణంలో సంచలనంగా మారుతుండగా, పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల నుండి ఉగ్రవాదులు, ఆయుధాల ప్రవాహాన్ని నిరోధించడంలో ఈ సన్నివేశాలకు సంబంధించి కీలక అంశం మరింత అవుతుందని తెలుస్తోంది.
ఎప్పటికైనా జరగాలి…
భారత్ సింధు భాగాన్ని భారత భూభాగంలో కలుపుకోవడం సంబంధించిన రాజకీయ, యుద్ధానిక సంబంధించి కీలక దశ. ఇది దేశ భద్రత, ఆర్థిక, సాంస్కృతిక పరిపాలనలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదు. అయితే సిం«ద్ ప్రాంతంతోపాటు భారతీయులు కూడా సిం«ద్ భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పీవోకేపై భారత్ ఫోకస్ పెట్టింది. మరోవైపు బలూచిస్తాన్‌లో తిరుగుబాటు కొనసాగుతుంది. భారత్ మద్దతు ఇస్తే బలూచ్ స్వతంత్య్ర దేశం అవుతుంది. ఇవన్నీ జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పంటంలో ఆనవాళ్లు కోల్పోతుంది. కానీ ఎప్పటికైనా జరగాలిని భారతీయులు, పాకిస్తాన్‌లోని ఆయా ప్రాంతాల వారు కోరుకుంటున్నారు.