https://oktelugu.com/

Pinarayi Vijayan : ముస్లిం ముల్లాలకు మద్దతుగా సీపీఎం?

కేరళ సీఎం పినరయి విజయన్. సీపీఎంకు మిగిలిన ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన. ఆయన వింత వింతగా మాట్లాడుతున్నాడు. అప్ఘనిస్తాన్ లో గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడాన్ని నిషేధించారు. ముస్లిం జనాభాను తగ్గించాలని కుట్ర జరుగుతోందని.. అందుకే వాటిని నిషేధిస్తున్నట్టు అప్ఘన్ ప్రభుత్వం తెలిపింది. దీన్ని పినరయి విజయ్ సమర్తించారు. మత స్వేచ్ఛ పేరుతో రేపు కేరళలో కూడా విజయన్ అమలు చేస్తారన్న ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. పినరయి విజయన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రామ్ గారి సునిశిత […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2023 / 08:35 PM IST
    Follow us on

    కేరళ సీఎం పినరయి విజయన్. సీపీఎంకు మిగిలిన ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన. ఆయన వింత వింతగా మాట్లాడుతున్నాడు. అప్ఘనిస్తాన్ లో గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడాన్ని నిషేధించారు. ముస్లిం జనాభాను తగ్గించాలని కుట్ర జరుగుతోందని.. అందుకే వాటిని నిషేధిస్తున్నట్టు అప్ఘన్ ప్రభుత్వం తెలిపింది.

    దీన్ని పినరయి విజయ్ సమర్తించారు. మత స్వేచ్ఛ పేరుతో రేపు కేరళలో కూడా విజయన్ అమలు చేస్తారన్న ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది.

    పినరయి విజయన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..