Homeఅంతర్జాతీయంPetrol, Diesel Prices Hiked Again: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు.. మోడీ సార్...

Petrol, Diesel Prices Hiked Again: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు.. మోడీ సార్ వీరబాదుడు

Petrol, Diesel Prices Hiked Again: దేశంలో పెట్రోధరలు పెరుగుతున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదల ప్రజలను మరింత బాధిస్తున్నాయి. గత వారం రోజుల్లో ఆరుసార్లు ధరలు పెంచడంతో కంగారు పడుతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక ధరలు పెంచడం కొనసాగుతోంది. సోమవారం కూడా ధరల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో అసలు ఏం జరుగుతోంది. ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయినా దీనికి సమాధానం మాత్రం కనిపించడం లేదు.

Petrol, Diesel Prices Hiked Again
Petrol, Diesel

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రో భారం ఎందుకు పెరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అని చెప్పినా అక్కడి నుంచి మనకు తక్కువ ధరకే పెట్రో ఉత్పత్తులు దొరుకుతున్న ధరాభారం మాత్రం ఎందుకు అదుపులోకి రావడం లేదు. భారత్ లో మాత్రం ధరల పెరుగుదల ఆగడం లేదు. చమురు ధరలు ఇంతగా పెరగడం చూస్తుంటే దీని ప్రభావం ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు.

Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి

కేంద్రం మాత్రం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతోనే పెట్రో ఉత్పత్తుల  ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని మంత్రులు సైతం చెబుతున్నారు. దీంతో సామాన్యుడికి మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో భారత్ కు మాత్రం పెట్రో ధరల మంట కాలుతూనే ఉంది. పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.35 పైసల చొప్పున ధరలు పెరగడంతో ప్రజల్లో అసహనం కలుగుతోంది.

వారం రోజుల్లో ఇప్పటి వరకు రూ. దాదాపు రూ. 4.10 ల మేర ధర పెరగడం తెలిసిందే. మునుముందు ఇంకా ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా అయితే ఎలా అనే భయం అందరిని వెంటాడుతోంది. విపరీతంగా పెరుగుతుంటే దీనికి అడ్డుకట్ట ఎక్కడ అనే సందేహాలు వస్తున్నాయి. సామాన్యుడి జీవితంలో ప్రధాన భాగస్వామి అయిన వాహనాల విషయంలో పెట్రో ధరల పెరుగుదల పెను ప్రభావం చూపుతోంది. దీనికి అంతం ఎక్కడో తెలియడం లేదు.

Also Read: Rajamouli-Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ లీక్ !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version