https://oktelugu.com/

Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు..’కు జగన్ స‌ర్కారు శుభవార్త !

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాకి ఏపీ స‌ర్కారు శుభవార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అంగీకారం తెలిపింది. టికెట్‌ పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి ఇచ్చింది. 10 రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు ఉంటాయని తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇది బిగ్ అప్ డేట్. ఏది ఏమైనా ఈ సినిమా […]

Written By:
  • Shiva
  • , Updated On : May 7, 2022 / 05:46 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ సినిమాకి ఏపీ స‌ర్కారు శుభవార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ల రేటు పెంపున‌కు ఏపీ స‌ర్కారు అంగీకారం తెలిపింది. టికెట్‌ పై రూ.45 పెంపున‌కు అనుమ‌తి ఇచ్చింది. 10 రోజుల పాటు పెరిగిన రేట్ల‌తోనే టికెట్లు ఉంటాయని తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇది బిగ్ అప్ డేట్.

    Mahesh Babu, CM YS Jagan Mohan

    ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

    Also Read: Heroine Madhavi Biography: తెలుగు ఇండస్ట్రీనే కొనే స్థాయికి ఎదిగిన తెలుగు హీరోయిన్ !

    ఇక ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న సాంగ్స్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.

    Sarkaru Vaari Paata

    సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

    ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read:Kangana Ranaut: బాబోయ్ విచ్చలవిడిగా రెచ్చిపోయింది కంగనా.. ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు !

    Tags