Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Is that why the fear started in the tdp group

TDP : టీడీపీ వర్గంలో అందుకే భయం మొదలైందా?

అందులో వైఫల్యాలను తప్పు పట్టకుండా.. తక్కువమంది వచ్చారని వితండవాదం చేయడం మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పలుచన అవుతోంది.

Written By:Dharma Raj, Updated On : February 19, 2024 / 07:36 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Is That Why The Fear Started In The Tdp Group

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

TDP : తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా తీరు వేరు. అది జగమెరిగిన సత్యం. ఇక నీలి మీడియా గురించి చెప్పనక్కర్లేదు. అది వైసిపి ప్రయోజనాల కోసం పెట్టుకున్న సొంత మీడియా. వారు ఎలా ముందుకెళ్లినా పర్వాలేదు. కానీ నిజాయితీకి నిలువుటద్దమని చెప్పుకునే ఎల్లో మీడియా అధినేతలు మాత్రం నడుచుకునేది ఒకలా.. చెప్పుకునేది మరోలా ఉంటుంది.వీరికి చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు అధికారంలోకి రావడం కీలకం. అప్పుడు నాలుగు రాళ్లు వెనుకేసుకోగలరు. దీనికోసమే వీరు ఆరాటపడుతుంటారు. దీంతో మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి.. రోత రాతలతో ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసిపి సిద్ధం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. దాదాపు రాయలసీమ జిల్లాల నుంచి జనాలను సమీకరించింది. మూడు వేల ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించారు. అయితే 10 లక్షల మంది జనాభా హాజరయ్యారని వైసీపీ అనుకూల మీడియా చెబుతోంది. వారు చెబుతున్న సంఖ్య కాకపోయినా లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఆ నిజాన్ని కూడా ఒప్పుకునేందుకు ఎల్లో మీడియా వెనుకడుగు వేస్తోంది. తక్కువమంది వచ్చినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం వేగటు పుట్టిస్తుంది.

లక్షలాదిమంది తరలివచ్చిన ఈ సభకు తక్కువగా చూపేందుకు ఆరాటపడుతుంది. అక్కడ ఉన్న జనాభా ఫోటోను చూపకుండా.. కేవలం జగన్ ప్రసంగించే ఫోటోతో సరిపెట్టింది. అయితే అదే సమయంలో లోకేష్ శంఖారావసభలను హైలెట్ చేస్తుంది. వేలల్లో జనాలు హాజరైతే ఆ ఫోటోలను ప్రచురిస్తుంది. అయితే ఎవరి ప్రాధాన్యం వారిది కానీ.. జర్నలిజం విలువలను పాటిస్తున్నట్లు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రకటించడం మాత్రం అభ్యంతరకరం. సాధారణంగా తెలుగుదేశం పార్టీ సభలకు ఐదు నుంచి పదివేల వరకు జన సమీకరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అంతవరకు మాత్రమే చేయగలుగుతుంది. వైసీపీ సిద్ధం సభలను లక్షల జనాభాతో నిర్వహించాలని వైసిపి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అధికార పార్టీ, ఆపై భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. జనాలు తప్పకుండా వస్తారు. అందులో వైఫల్యాలను తప్పు పట్టకుండా.. తక్కువమంది వచ్చారని వితండవాదం చేయడం మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పలుచన అవుతోంది.

Dharma Raj

Dharma Raj Author - OK Telugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Is that why the fear started in the tdp group

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • ap politics
  • chandrababu
  • TDP
  • Yellow media
Follow OKTelugu on WhatsApp

Related News

Vallabhaneni Vamsi  : వల్లభనేేని వంశీ కి మళ్లీ షాక్.. ఇక జైలు నుంచి బయటకు కష్టమే

Vallabhaneni Vamsi  : వల్లభనేేని వంశీ కి మళ్లీ షాక్.. ఇక జైలు నుంచి బయటకు కష్టమే

CM Chandrababu: జగన్ బాటలోనే బాబు.. ఉపాధ్యాయులకు టైట్ చేశాడు.. గగ్గోలు

CM Chandrababu: జగన్ బాటలోనే బాబు.. ఉపాధ్యాయులకు టైట్ చేశాడు.. గగ్గోలు

AP Government: టాలీవుడ్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Government: టాలీవుడ్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Liquor scam : ఇంత చిన్న లాజిక్ బాబు సర్కార్ మిస్ అయ్యిందా?

AP Liquor scam : ఇంత చిన్న లాజిక్ బాబు సర్కార్ మిస్ అయ్యిందా?

AP Government: ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదవులు.. జగన్ కు చిక్కిన కూటమి ప్రభుత్వం

AP Government: ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదవులు.. జగన్ కు చిక్కిన కూటమి ప్రభుత్వం

Kolikapudi Srinivasa Rao: కేశినేని నాని, చిన్ని.. మధ్యలో కొలికపూడి!

Kolikapudi Srinivasa Rao: కేశినేని నాని, చిన్ని.. మధ్యలో కొలికపూడి!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే

Chandrababu : 25న కుటుంబ సమేతంగా కుప్పంకు చంద్రబాబు.. విశేషమేమిటంటే?

Chandrababu : 25న కుటుంబ సమేతంగా కుప్పంకు చంద్రబాబు.. విశేషమేమిటంటే?

Vallabhaneni Vamsi:వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.

Vallabhaneni Vamsi:వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.