Homeజాతీయ వార్తలుHDFC Bank Scheme : కాసుల పంట పండించే HDFC స్కీం.. కేవలం రూ.10 వేలు...

HDFC Bank Scheme : కాసుల పంట పండించే HDFC స్కీం.. కేవలం రూ.10 వేలు తో రూ.37 లక్షలు చేతికి..

HDFC Bank Scheme : హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పథకాలలో గడిచిన 10 ఏళ్లలో 15% నుంచి 21% వార్షిక రాబడిని అందించాయి. మీరు కేవలం 10000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంత రాబడి పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చిన్నచిన్న పొదుపు చేయడం ద్వారా చాలా ఏళ్ల తర్వాత మీరు ఒక పెద్ద నిధిని సృష్టించుకోవచ్చు. ఇది నిజంగా సాధ్యం. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈ లక్ష్యం సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో క్రమం తప్పకుండా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అలాగే కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా మీ కల నెరవేరుతుంది.

మనదేశంలో ఆస్తుల నిర్వహణ పరంగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ మూడవ అతిపెద్ద ఫండ్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంట్లో మీరు సిప్ లో 10 ఏళ్ల పెట్టుబడిపై 15 నుంచి 21 శాతం వరకు రాబడిని ఇచ్చే అనేక పథకాలు ఉన్నాయి. మీరు కేవలం నెలకు పదివేల రూపాయలు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీరు రూ.36 లక్షలకు పైగా అందుకునేవారు. ఏ పథకంలో అయినా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీ ఆలోచన మారేలా చేస్తుంది. మీరు ఈ ప్లాన్లో కేవలం 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకుంటే కాలక్రమైనా మీరు పెద్ద మొత్తంలో నిధిని సృష్టించుకోవచ్చు. మార్కెట్లో ఉన్న కదలికలని సిప్ ట్రాక్ చేయాల్సిన పని ఉండదు.

Also Read : గ్లోబల్‌ బ్యాంకింగ్‌ రంగంలో భారత్‌ దూకుడు.. టాప్‌ 10లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

మీరు ప్రతి నెల మార్కెట్ పెరిగినా లేదా తగ్గినా కూడా ఒకే మొత్తాన్ని పెట్టుబడి కొనసాగిస్తారు. సరైన ధర దగ్గర యూనిట్లను కొనుగోలు చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఈ విధానం మీకు సరైన ఆర్థిక క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఇందులో ఉన్న మరొక రహస్యం కాంపౌండింగ్. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ ప్లాన్ కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. మీరు హెచ్డిఎఫ్సి మిడి క్యాప్ లో పదేళ్లపాటు నెలకు పదివేల రూపాయలు సిప్ చేస్తే మీరు సుమారు రూ.37 లక్షలు అందుకుంటారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version