https://oktelugu.com/

Facebook Love: ఫేస్ బుక్ ప్రేమ.. అమ్మాయి అనుకొని పెళ్లి.. ఆ తర్వాత చూసి షాక్!

Facebook Love: ఫేస్ బుక్ లో పరిచయమైంది. చూడ్డానికి అందంగా..మేకప్ తో అదరగొట్టేలా ఉండడంతో ఆ అబ్బాయికి అమ్మాయి తెగ నచ్చేసింది. ఇద్దరూ చాటింగ్ లు, మెసేజ్ లు, కాల్స్ తో ప్రేమ మైకంలో మునిగిపోయారు. ఒకరోజు ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. చూడగానే అమ్మాయి అబ్బాయికి తెగ నచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అమ్మాయి ఓకే అన్నది. ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. కానీ వీరి ప్రేమకు అంగీకరించారు. చివరకు పెళ్లి కూడా అయిపోయింది. కానీ రిసెప్షన్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2022 / 12:29 PM IST

    Facebook Love

    Follow us on

    Facebook Love: ఫేస్ బుక్ లో పరిచయమైంది. చూడ్డానికి అందంగా..మేకప్ తో అదరగొట్టేలా ఉండడంతో ఆ అబ్బాయికి అమ్మాయి తెగ నచ్చేసింది. ఇద్దరూ చాటింగ్ లు, మెసేజ్ లు, కాల్స్ తో ప్రేమ మైకంలో మునిగిపోయారు. ఒకరోజు ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. చూడగానే అమ్మాయి అబ్బాయికి తెగ నచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అమ్మాయి ఓకే అన్నది. ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. కానీ వీరి ప్రేమకు అంగీకరించారు. చివరకు పెళ్లి కూడా అయిపోయింది. కానీ రిసెప్షన్ లో అసలు కథ మొదలైంది. అక్కడే పెళ్లికొడుకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.. వంగోబెట్టి పెళ్లికూతురు వీపు సాప్ చేసి ఆమె జుట్టు కత్తిరించి పోలీసులకు అప్పగించారు. పెళ్లికొడుకు పరువు మొత్తం పోయింది.అసలేం జరిగిందంటే?

    పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పడా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకొని.. ఒకచోట కలుసుకొని మే 24 కలుసుకున్నారు. పెళ్లికి పెద్దవాళ్లను ఒప్పించారు.

    Also Read: Anasuya Photo Gallary : అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో ఇలా చేస్తూ..

    పెళ్లి కూడా జరిగిపోయింది. వరుడి ఇంట్లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు ఓ అతిథి వచ్చాడు. పెళ్లికూతురును చూసి మేఘన అనకుండా ‘మేఘనాథ్’ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఎందుకిలా పిలుస్తున్నావని ప్రశ్నించగా.. ‘మేఘన’ అమ్మాయి కాదు.. అబ్బాయి అని.. అతడు ట్రాన్స్ జెండర్ గా మారాడని బాంబు పేల్చాడు. అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

    ఎంతో ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటే కలలో కూడా ఊహించని షాక్ తగలడంతో తట్టుకోలేక మేఘనాత్ ను చితకబాదాడు.ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో తెలియడంతో వరుడు ఇజ్జత్ మొత్తం పోయింది. కుటుంబ సభ్యులు మేఘన అబ్బాయి అని తెలియడంతో పొడువాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

    Also Read: Rakesh Tikait: బీజేపీతో పెట్టుకుంటే ఇంతే టికాయత్..

    Recommended Videos: