Homeజాతీయ వార్తలుMicrosoft Company in Hyderabad: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల...

Microsoft Company in Hyderabad: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు!

Microsoft Company in Hyderabad: హైదరాబాద్.. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. సుమారుగా రూ.15వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సదురు సంస్థ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్టు సమాచారం. సిటి చిరవలో శంషాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Microsoft Company in Hyderabad
Hyderabad Microsoft Company

ఇందుకు సంబంధించి వచ్చే నెలలో అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ఇందులో ఫస్ట్ విడదగా సుమారు 300 మంది ఎక్స్‌పర్ట్స్ కు ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే క్లౌడ్‌ కంప్యూటింగ్, స్పేస్‌ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఎంఎల్‌, బ్లాక్‌ చెయిన్‌ వంటి లేటెస్ట్ ఐటీ టెక్నాలజీలతో పెట్టుబడులు వస్తున్నాయని టాక్. డేటా సెంటర్ల రంగంలోనూ ఇప్పటికే రాష్ట్రం ఏడు శాతం వాటాను కలిగి ఉన్నది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 9.5కు చేరనుందని సమాచారం.

Also Read: బీపీసీఎల్ లో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు.. రూ.1,20,000 వేతనంతో?
రాష్ట్రంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు వాటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కంట్రోల్‌ ఎస్, ఎన్‌పీసీఐ, ఎస్టీ టెలీమీడియా, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదీ కాకుండా దాదాపుగా రూ.20 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గతంలోనే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటయ్యాక తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే చాన్స్ ఉంది.

గవర్నమెంట్ సానకూల విధానాలు.. పోత్రాహకాలు, తదితర అనుకూల పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణమని ఐటీ నిపుణులు అంటున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడే. ఇది ఉద్యోగాల అందించే చాన్స్ ఉన్న రంగంగా మారిపోయింది. ఐటీ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలల్లో ఈ సెంటర్స్ కీలకంగా వ్యవహరించనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వస్తుండటంతో ఐటీ రంగంలో పెట్టుబడులు మరింత పెరిగే చాన్స్ ఉంది.

Also Read: ఖాతాదారులూ.. జర జాగ్రత్త..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version