Analysis on Secularist Governments : ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంది?

Analysis on Secularist Governments సెక్యులరిజం.. సెక్యులరిజం భారత్ లో మెండుగా ఉందని చెబుతుంటారు. కానీ బీజేపీ వచ్చాక ఆ దృష్టిలో మార్పు వచ్చిందని అంటుంటారు. సెక్యూలరిజం అనేది ‘ఒక స్వేచ్ఛాయుత ఆలోచన’గా చెబుతారు. సెక్యులరిజం ప్రకారం.. మతపరమైన చట్టాలు, ప్రబోధనల నుంచి స్వేచ్ఛ పొందడం.. ఇవి రాజ్యాలకు మాత్రమే పరిమితం. ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించిననూ.. రాజ్యమునకు మతపరమైన విషయాల నుంచి దూరంగా ఉండేటట్లు చేయగలిగే స్థితి. Also Read: Sarkaru Vaari Paata […]

Written By: NARESH, Updated On : May 13, 2022 4:20 pm
Follow us on

Analysis on Secularist Governments సెక్యులరిజం.. సెక్యులరిజం భారత్ లో మెండుగా ఉందని చెబుతుంటారు. కానీ బీజేపీ వచ్చాక ఆ దృష్టిలో మార్పు వచ్చిందని అంటుంటారు. సెక్యూలరిజం అనేది ‘ఒక స్వేచ్ఛాయుత ఆలోచన’గా చెబుతారు. సెక్యులరిజం ప్రకారం.. మతపరమైన చట్టాలు, ప్రబోధనల నుంచి స్వేచ్ఛ పొందడం.. ఇవి రాజ్యాలకు మాత్రమే పరిమితం. ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించిననూ.. రాజ్యమునకు మతపరమైన విషయాల నుంచి దూరంగా ఉండేటట్లు చేయగలిగే స్థితి.

Also Read: Sarkaru Vaari Paata OTT Steaming: ఓటీటీలోకి ‘సర్కారువారి పాట’.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

భారత్ లో సెక్యులరిజం చాలా వివాదాస్పదమైన అంశంగా మారింది. సెక్యులర్ రాజ్యాలుగా ప్రకటించుకున్న చాలా దేశాలు మతాన్ని రాజ్యం నుంచి వేరు చేయగా.. మన దేశంలో మాత్రం అన్ని మతాలకే ప్రాధాన్యత ఇవ్వడమే సెక్యులరిజం అని నమ్మించడం జరుగుతోంది.

ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో నడుపుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలను విమర్శిస్తున్నారు. ఇలాంటి రాజకీయం వల్ల మెజారిటీలు, మైనారిటీల మధ్య విభేదాలు ఏమాత్రం తొలగవని వీరు అభ్యంతరం చెబుతున్నారు.

ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలోనూ హజ్ యాత్రకు సబ్సిడీలు ఇవ్వరు. కానీ సెక్యులర్ దేశమని చెప్పుకునే భారత్ లో ఇలాంటి వాటిని అధికారికంగా ప్రోత్సహించడం చాలా హాస్యాస్పదం అని కొందరు విమర్శిస్తుంటారు.

ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉందనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Also Read: Chandamama Movie: ‘చందమామ’ సినిమాలో నుంచి ఆ స్టార్ హీరోని తీసేశారు ?

Recommended Video: