https://oktelugu.com/

Jagan Politics Konaseema Issue: కోనసీమ పరిష్కారమా? దోషిగా జనసేనాననా?

Jagan Politics Konaseema Issue: ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం కోనసీమ సమస్యను పరిష్కరించాలనుకుంటోందా? లేక కులాల లొల్లీలను ఎగదోయాలని చూస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సమస్యను పక్కనపెట్టి ఇప్పుడు కోనసీమ అల్లర్లలో జనసేనను ఎలా ఇరికించాలన్న దానిపైనే మొత్తం దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. జనసేనను ఎలా అప్రతిష్ట పాలు చేయాలన్న దానిపైనే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. సమస్య పరిష్కరించేలా అస్సలు చొరవ చూపడం లేదు. ఏపీ హోంమంత్రి జనసేననే ఈ అల్లర్ల వెనుక ఉందని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 31, 2022 / 04:14 PM IST
    Follow us on

    Jagan Politics Konaseema Issue: ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం కోనసీమ సమస్యను పరిష్కరించాలనుకుంటోందా? లేక కులాల లొల్లీలను ఎగదోయాలని చూస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సమస్యను పక్కనపెట్టి ఇప్పుడు కోనసీమ అల్లర్లలో జనసేనను ఎలా ఇరికించాలన్న దానిపైనే మొత్తం దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. జనసేనను ఎలా అప్రతిష్ట పాలు చేయాలన్న దానిపైనే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. సమస్య పరిష్కరించేలా అస్సలు చొరవ చూపడం లేదు.

    ఏపీ హోంమంత్రి జనసేననే ఈ అల్లర్ల వెనుక ఉందని చెప్పిన దగ్గర నుంచి నేటి వరకూ వైసీపీ ఏకవ్యాఖ్యంగా జనసేననే ఈ అల్లర్లకు కారణం అంటూ వాదిస్తోంది. జనసైనికులపై నెపం నెట్టడానికి చూస్తున్నారు.

    అయితే కోనసీమ అల్లర్లు అనేది సామాజికంగా ఎప్పటి నుంచో రగులుతున్న కోపాలు తాపాలు. అవిప్పుడు ఘర్షణకు దారితీశాయి. కొత్తగా వచ్చింది కాదు. సామాజిక ఘర్షణలు దళితులు, మిగతా వర్గాల వారికి అక్కడ జరుగుతోంది. అక్కడ సమాన స్థాయిలో ఉన్న వారి మధ్య ఈ గొడవలకు దారితీస్తోంది.

    Also Read: Pawan Kalyan Apologizes To Prabhas: ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా..?

    దీన్ని వైసీపీ ప్రభుత్వం కులాల ఘర్షణగా ముద్రించడానికి కారణం జగన్ ప్రభుత్వమే. అక్కడ సెంటిమెంట్ ఉన్నదని తెలిసి జిల్లా పేరు మార్చడం వివాదానికి దారితీసింది. పేరు పెట్టడం.. తీసేయడంతోనే ఈ వివాదం చెలరేగింది. ఈ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడం మానేసి జనసేనపై నెపం నెట్టడం నిజమా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోనసీమ అసలు పరిష్కారం ఏంటి? దోషిగా జనసేనను ఎందుకు చూపిస్తున్నారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    Also Read: Revanth Reddy- KCR: ఆడబిడ్డల పుస్తెలతాడు.. కేసీఆర్.. ఓ వడ్డీ కథ చెప్పిన రేవంత్ రెడ్డి..

    Recommended Videos: