https://oktelugu.com/

Penis Shrink : ఈ అలవాట్లు పురుషాంగం సైజును తగ్గిస్తాయి తెలుసా?

Penis Shrink : ఇటీవల కాలంలో చాలా మంది శృంగారం విషయంలో నారాజుగా ఉంటున్నారు. తమ పురుషాంగం చిన్నగా ఉందని కుమిలిపోతున్నారు. దీంతో శృంగారంలో మజా అనుభవించలేకపోతున్నామని బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు శృంగారంలో పురుషాంగం సైజు ముఖ్యం కాదు. దాని కదలికలే ముఖ్యం. ఈ విషయం చాలా మందికి తెలియక అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు. యోనిలో కేవలం అంగులంన్నర వరకే కామనాడులు ఉంటాయట. పురుషాంగం అంత లోతుకు వెళితే సరిపోతుంది. కానీ అందరు పురుషాంగం […]

Written By: Srinivas, Updated On : April 3, 2023 9:30 am
Follow us on

Penis Shrink : ఇటీవల కాలంలో చాలా మంది శృంగారం విషయంలో నారాజుగా ఉంటున్నారు. తమ పురుషాంగం చిన్నగా ఉందని కుమిలిపోతున్నారు. దీంతో శృంగారంలో మజా అనుభవించలేకపోతున్నామని బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు శృంగారంలో పురుషాంగం సైజు ముఖ్యం కాదు. దాని కదలికలే ముఖ్యం. ఈ విషయం చాలా మందికి తెలియక అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు. యోనిలో కేవలం అంగులంన్నర వరకే కామనాడులు ఉంటాయట. పురుషాంగం అంత లోతుకు వెళితే సరిపోతుంది. కానీ అందరు పురుషాంగం పెద్దగా ఉంటే సంతృప్తి కలుగుతుందని భ్రమ పడుతుంటారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. పురుషాంగం పరిమాణం శృంగారాన్ని రసానుభూతి సాధించడానికి ఉపయోగపడదు.

పురుషులు సోమరితనంగా ఉంటే వారి పురుషాంగం సైజు పెరగదని చెబుతున్నారు. సరైన వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి పురుషాంగం మంచి పరిమాణంలో ఉంటుందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శారీరక వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండే వారికి ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా బాగా జరిగి పురుషాంగం గట్టిపడి లైంగిక సామర్థ్యం పెరిగేలా చేస్తుంది.

జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కేకులు, చాక్లెట్లు, ప్రాసెస్ ఫుడ్స్ వంటివి మన పురుషాంగం చిన్నగా కావడానికి కారణాలు అవుతున్నాయి. 2011లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు జరిపిన పరిశోధనలో ఈ ఫుడ్స్ స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. నడుము చుట్టు కొలత పెరిగే కొద్ది అంగం చిన్నగా అవుతుందని చెబుతున్నారు. ఇలా మన అలవాట్లతో మనకు చాలా నష్టాలు ఉంటాయని తెలుసుకోకపోతే మనకు నష్టాలే వస్తాయి.

ఇంకా ఎక్కువ మంది ధూమపానం చేస్తున్నారు. దీని వల్ల పురుషాంగానికి రక్తసరఫరా జరగక సమస్యలు వస్తాయి. పొగ తాగడం వల్ల హానికరమైన పదార్థాలు రక్తనాళాలను దెబ్బతీస్తున్నాయి. అంగస్తంభన లోపం వల్ల కణజాలానికి నష్టం కలుగుతుంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల కూడా అంగస్తంభన ఏర్పడుతుంది. పుచ్చకాయ తింటే అంగస్తంభన సమస్యలు చాలా వరకు నియంత్రణలోకి వస్తాయి. అంగస్తంభన సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి.