Drinking Water: వేసవికాలంలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందనే సంగతి తెలిసిందే. వేసవికాలంలో నీళ్లు తక్కువగా తాగితే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో ఎవరైతే నీళ్లు తక్కువగా తాగుతారో వాళ్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లను తీసుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నీళ్లు తక్కువగా తీసుకుంటే త్వరగా అలసిపోయే ఛాన్స్ ఉంటుంది.
అదే సమయంలో నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నిలబడి నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.