Homeహెల్త్‌Alcohol Drinking: యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించవచ్చా?

Alcohol Drinking: యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించవచ్చా?

Alcohol Drinking: జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు యాంటీ బయోటిక్స్ వాడటం కామన్. మరి ఇవి వాడుతున్నప్పుడు ఇతర పదార్థాలు కొన్ని తినవచ్చా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అందులో కొన్ని డాక్టర్లను చెప్తుంటారు కానీ మందు గురించి మీరు అడిగి ఉండకపోవచ్చు. ఇక యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించ వచ్చా? లేదా అనే అనుమానం మీలో కలిగిందా? ఓ సారి ఈ విషయం గురించి తెలుసుకుందాం.

మీరు వద్దనుకున్న కొన్ని సార్లు మద్యం సేవించాల్సిన సమయం వస్తుంది. అలాంటప్పుడు మీరు కూడా తాగాలి అనుకుంటారు. ఇంతకీ యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించవచ్చా? అంటే మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో మితంగా మద్యం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు వైద్యులు. కానీ కొన్ని యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం మద్యాన్ని పూర్తిగా మానేయాలి.

వైద్యుల అభిప్రాయం ప్రకారం మందులు వేసుకుంటున్నప్పుడు మద్యం సేవించడం పూర్తిగా నిషేధించడమే ఉత్తమం అంటున్నారు. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం యాంటీబయోటిక్స్ కోర్సు ముగిసిన వెంటనే కాకుండా కనీసం 48 నుంచి 72 గంటల తర్వాత ఆల్కహాల్ ను తీసుకోవచ్చట. యాంటీబయోటిక్స్ సమయంలో మద్యపానం సేవిస్తే అసాధారణ కారణాలకు దారి తీస్తుందట. శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, ఛాతి సమస్యలు, అసాధారణ హృదయ స్పందన, వికారం వంటి సమస్యలు రావచ్చట.

కో-ట్రిమోక్సాజోల్, లిన్టోడిల్, డాక్సీసైక్లిన్స్ రిత్రోమైసిన్ వంటివి తీసుకుంటున్నప్పుడు కూడా మద్యం సేవించకపోవడమే బెటర్ అంటున్నారు వైద్యులు. ఆరోగ్యం కాపాడుకోవటం కోసం యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు మళ్లీ ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం సేవించడం ఎందుకు? అందుకే నో ఆల్కహాల్ విత్ యాంటీబయోటిక్స్ అని ఫిక్స్ అవండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version