Biryani: రాత్రిపూట బిర్యానీ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వస్తాయట!

Biryani: మనలో చాలామంది రాత్రి సమయంలో బిర్యానీ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే బిర్యానీ లభించే అవకాశం ఉండటంతో ఎక్కువమంది బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బిర్యానీ తినడం వల్ల తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిర్యానీ క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బిర్యానీ తయారీలో వినియోగించే రంగు వల్ల ఆరోగ్యానికి […]

Written By: Navya, Updated On : March 29, 2022 10:22 am
Follow us on

Biryani: మనలో చాలామంది రాత్రి సమయంలో బిర్యానీ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే బిర్యానీ లభించే అవకాశం ఉండటంతో ఎక్కువమంది బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బిర్యానీ తినడం వల్ల తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Biryani

బిర్యానీ క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బిర్యానీ తయారీలో వినియోగించే రంగు వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. టర్ ట్రాజెన్ అనే ఆర్టిఫిషియల్ కలర్ ను ఇందుకోసం వినియోగిస్తారు. బిర్యానీ కలర్ ఫుల్ గా కనిపించడం కొరకు కొన్ని రెస్టారెంట్లు ఈ నిషేధిత ఫుడ్ కలర్ ను వాడుతుండటం గమనార్హం. వారంలో ఒకటి కంటే ఎక్కువసార్లు బిర్యానీ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Also Read: Krithi Shetty In Prabhas Movie: ప్రభాస్ కోసం ‘కృతి శెట్టి’ స్పెషల్ రోల్ ?

ప్రతిరోజూ బిర్యానీ తింటే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిర్యానీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిర్యానీలో ఎక్కువ మొత్తంలో వంటనూనె ఉపయోగిస్తే శరీరానికి ఎంతో నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. బిర్యానీకి రుచి కొరకు ఎన్నో మసాలాలను వాడతారు.

బిర్యానీ తయారీ కొరకు వాడే మసాలాలు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు బిర్యానీ కారణమవుతుంది. బిర్యానీ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?